Tag «రంజాన్»

లైలతుల్ ఖద్ర్ రాత్రి పఠించవలసిన శ్రేష్ఠమైన దుఆలు: ఎలా వేడుకోవాలి?

లైలతుల్ ఖద్ర్ వేయి నెలల కంటే శ్రేష్ఠమైన రాత్రి. ఈ పవిత్ర రాత్రిలో ప్రవక్త (స) వారు సూచించిన ఉత్తమమైన దుఆలు, వాటి అర్థం మరియు ప్రార్థించే సరైన విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.